కలెక్టర్ చేతుల మీదగా సామాజిక పెన్షన్ల కార్యక్రమం

72చూసినవారు
కలెక్టర్ చేతుల మీదగా సామాజిక పెన్షన్ల కార్యక్రమం
శృంగవరపుకోట మండలం లో స్థానిక ఆలుగు బిల్లు పంచాయతీకి సంబంధించి పంపిణీ చేసిన సామాజిక పెన్షన్ కార్యక్రమం లో కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేయడం జరిగింది.ఇప్పటికే శృంగవరపుకోట మండలంలో 80 శాతం పంపిణీ పూర్తయిందని శత శాతం పంపిణీ సాయంత్రంలోగా జరుగుతుందని స్థానిక అధికారులు తెలిపారు. పలు అంశాలపై కలెక్టర్ గ్రామస్తులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్