అయ్యన్నపట: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్బంగా బిపి పరీక్షలు

52చూసినవారు
అయ్యన్నపట: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్బంగా బిపి పరీక్షలు
శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక అయ్యన్నపేట చెరువు ప్రక్కనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్వీన్స్ ఎన్. ఆర్. ఐ. హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్బంగా బి. పి. షుగర్ పరీక్షలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్