గజపతినగరం: టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు

64చూసినవారు
గజపతినగరం: టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు బొండపల్లి మండలంలోని చామలవలస గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య సంఘం బొండపల్లి మండల శాఖ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిరుపేదలకు తువాళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్