మెరకముడిదాం మండలం సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా టిడిపి యువనాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు శనివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి నాణ్యమైన ఆహారం ఎంతో ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మరోమారు నిరూపించిందన్నారు.