విజయనగరం: డిపిఆర్టియు మద్దతు రఘువర్మకే

50చూసినవారు
విజయనగరం: డిపిఆర్టియు మద్దతు రఘువర్మకే
డెమొక్రటిక్ పి ఆర్ టిపార్టీ యు మద్దతు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న రఘువర్మకే అని జిల్లా అధ్యక్షులు పువ్వుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరంలో శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ. పెద్దల సభకు నిబద్ధత, నిజాయితీగల వ్యక్తులను పంపితేనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర అసోసియేట్అసోసియేషన్ ప్రెసిడెంట్ కెంగువ రవి, ఉపాధ్యక్షులు కంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్