విజయనగరంలో శనివారం స్థానిక ఒక ప్రైవేట్ హోటల్లో వైయస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న టాక్సీ నడిపి జీవనం సాగిస్తున్న రాము అనే వ్యక్తి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో శనివారం అతనికి మిగతా టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి రూ.60000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయల్ క్యాబ్స్ శరత్, గోవిందా. అజయ్, అచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.