ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స పై అవగాహన, శిక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈసందర్బంగా అకస్మాత్తుగా జరిగే విపత్తులు పరిణామాలుపై అలాగే సి పి ఆర్, ఫ్రాక్చర్స్, ఊహించని విపత్తులపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.