విజయనగరం: స్వర్ణ ఆంధ్ర - స్వఛ్ఛ ఆంధ్ర కార్యక్రమం

59చూసినవారు
విజయనగరం: స్వర్ణ  ఆంధ్ర - స్వఛ్ఛ ఆంధ్ర కార్యక్రమం
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర - స్వఛ్ఛ ఆంధ్ర”కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద నుండి కోట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 47వ డివిజన్ ప్రాంతంలో గల పార్క్ లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్