విజయనగరం: రాష్ట్ర కౌన్సిలర్ గా మత్తంశెట్టి మురళి ఎన్నిక

50చూసినవారు
విజయనగరం: రాష్ట్ర కౌన్సిలర్ గా మత్తంశెట్టి మురళి ఎన్నిక
విజయనగరం జిల్లా 78వ ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం విజయనగరం ఏపీఎన్జీవో హోమ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా ఎస్వీ రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్ గా ఉన్న శ్రీ శ్యామ్ ని తొలగించారు. నూతన రాష్ట్ర కౌన్సిలర్ గా ముత్తంశెట్టి మురళిని నియమించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్