విజయనగరం: ఖాదర్ బాబా దర్గాను దర్శించుకున్న మంత్రి

52చూసినవారు
హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా 66వ ఉరుసు మహోత్సవంలో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం బాబామెట్టలోని ఖాదర్ బాబా దర్గా, దర్బార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఉరుసు ఉత్సవాల కోసం పంపించిన పవిత్ర చాదర్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్గాలో ఖాదర్ బాబా దివ్య సమాధికి సమర్పించారు. అనంతరం అన్న సమారాధన ను మంత్రి ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంచారు.

సంబంధిత పోస్ట్