విజయనగరం: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

52చూసినవారు
విజయనగరం: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. పోలీసు సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని జిల్లా ఎస్పీ స్వస్టం చేశారు.

సంబంధిత పోస్ట్