విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని దానిని సాధించడానికి కష్టపడి చదవాలని జెసి సేతు మాధవన్ తెలిపారు. ఎన్ని అవరోధాలు ఏర్పడినా లక్ష్యాన్ని మరవకూడదని తెలిపారు. శుక్రవారం కిలతంపాలెం జవహర్ నవోదయా పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రతిరోజు నిర్వహించే అసెంబ్లీలో జేసీ విద్యార్థులతో కలసి పాల్గొన్నారు.