విజయనగరం: వాలీబాల్ జట్ల ఎంపిక

61చూసినవారు
విజయనగరం: వాలీబాల్ జట్ల ఎంపిక
జిల్లా వాలీబాల్ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాలీబాల్ జట్టు (సీనియర్ బాలురు) ఎంపిక పోటీలు ఈనెల 5న విజయనగరంలోని రాజీవ్ మైదానంలో జరగనున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూరిబాబు, చిన్నారి రాజు శుక్రవారం తెలిపారు. ఇందులో ప్రతిభ చాటిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్