విజయనగరం: 'పోలీసు శిక్షణ కేంద్రంలో మౌళిక వసతుల కల్పిస్తాం'

65చూసినవారు
విజయనగరం: 'పోలీసు శిక్షణ కేంద్రంలో మౌళిక వసతుల కల్పిస్తాం'
విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.మాట్లాడుతూ సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌళికమౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పోలీసు శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, వంట గది, డైనింగు హాలు, స్టోరువంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూం, స్నానపు గదులను,స్నానగదులను, మినరల్ వాటర్ ప్లాంట్, పరేడ్ గ్రౌండు, ఫైరింగు రేంజ్ లనుగ్రౌండ్, ఫైరింగ్ రేంజ్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్