విజయనగరం: ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు

53చూసినవారు
విజయనగరం: ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చనని ఇన్చార్జి డిఆర్ఓ మురళి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తమ చాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడవునా ఎప్పుడైనా ఫారం 6 లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా మార్పులు చేర్పుల కోసం ఫారం 8, తొలగింపుల కోసం ఫారం 7 లో దరఖాస్తు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్