కూటమిలో పవన్‌కు భాగస్వామ్యం లేదా?: అంబటి (వీడియో)

9చూసినవారు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కు భాగస్వామ్యం లేదా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు నామమాత్రపు పదవి తప్ప పరిపాలనలో నిజమైన భాగస్వామ్యం లేదన్నారు. జగన్ అధికారంలోకి వస్తాడేమోనని కూటమి నేతలు భయపడుతున్నారని, అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్