AP: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో జనసేన బహిరంగ సభలో పాల్గొన్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గుండాలకు, కుక్కలకు.. సన్నాసులకు మేము ఏమేం చేస్తున్నామో చూస్తున్నారు. పెద్దిరెడ్డి ఐ డోంట్ కేర్. అసెంబ్లీకి రాని మీకు ఎమ్మెల్యే పదవులెందుకు. జగన్‌తో సహా 11 మంది రాజీనామా చేయండి. YS రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు భయపడే నేత కాదు మా పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు.