కూమర్తెకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక బహుమతులు (Video)

64చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఆమెతో కలిసి తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడింది. వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేయడంతో ఆమె ఎంతో సంబరపడింది.

సంబంధిత పోస్ట్