పాకిస్థాన్ బాలుడి వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్

74చూసినవారు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలోని హిందువులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారందరి భద్రతకు భారత్‌లోని హిందువులు ప్రార్థిస్తున్నారని తెలిపారు. ఆ శ్రీరాముడే మీకు బలం, ధైర్యం ప్రసాదిస్తాడని అన్నారు. పాకిస్థాన్‌లో ఓ హిందూ బాలుడు పాట పాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. బాలుడి పాటలో విభజన వల్ల ఏర్పడ్డ లోతైన బాధ, తిరిగి భారత్‌తో కలవాలనే కోరిక కనిపిస్తున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్