'సరిపోదా శనివారం' బీజీఎంకు పవన్ సీన్స్

79చూసినవారు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌లోని ఫైటింగ్ సీన్స్ బీజీఎంకు నెటిజన్లు తమ అభిమాన హీరోల ఫైట్ సీన్స్‌ను ఎడిట్ చేస్తున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీల్లోని సీన్స్‌తో ఎడిట్ చేసిన వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేయగా, అదిరిపోయేలా ఎడిట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్