ఏపీలో కూట‌మి మ‌ధ్య పింఛ‌న్ల ర‌గ‌డ

55చూసినవారు
ఏపీలో కూట‌మి మ‌ధ్య పింఛ‌న్ల ర‌గ‌డ
కూటమి పార్టీల నాయ‌కులు క‌లివిడిగా ఉండాల‌ని.. క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు పదే ప‌దే చెబుతున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం క‌లివిడి రాజ‌కీయాల స్థానంలో విడివిడి రాజ‌కీయాలే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. న‌వంబ‌ర్‌ 1వ తేదీన పింఛ‌న్ల పంపిణీ జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే పాల్గొనేలా ప్లాన్ చేసుకోవ‌టం వివాదాల‌కు దారితీస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్