వేగంగా స్థూలకాయం బారిన పడుతున్న ప్రజలు

50చూసినవారు
వేగంగా స్థూలకాయం బారిన పడుతున్న ప్రజలు
భారతదేశంలోని ప్రజలు త్వరగా స్థూలకాయం బారిన పడుతున్నారని లాట్స్‌సెన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. దాదాపు భారత జనాభాలో మూడో వంతు అంటే 44.9 కోట్ల మంది 2025 నాటికి స్థూలకాయులవుతారని అంచనా వేసింది. ఇందులో ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. దీనికి కారణం మధుమేహం, గుండె రక్తనాళ వ్యాధులు, ఫ్యాటీ లివర్, హార్మోన్ల లోపం, వంధ్యత్వం, కొన్ని రకాల వ్యాధుల వల్ల ఈ సమస్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్