పిల్లలు లేనివారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు: చంద్రబాబు

77చూసినవారు
పిల్లలు లేనివారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు: చంద్రబాబు
AP: పిల్లలు లేనివారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీని కోసం చట్టం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. నేడు మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే పోటీకి అవకాశం కల్పిస్తామని చెప్పారట. జనాభా పెరుగుదల సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చంద్రబాబు అన్నారట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్