బెంగళూరులో నర్సింగ్ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఫార్మసిస్ట్ అరెస్ట్

1575చూసినవారు
బెంగళూరులో నర్సింగ్ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఫార్మసిస్ట్ అరెస్ట్
21 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడినందుకు బెంగళూరు చిక్కబాణవరలోని మారుతీనగర్‌కు చెందిన 28 ఏళ్ల ఫార్మసిస్ట్ బసవరాజ్‌ను సోలదేవనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని బెంగళూరులో సప్తగిరి కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ నాలుగో సెమిస్టర్‌ చదువుతోంది. కళాశాల సమీపంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఆమెను నిందితుడు అనుచితంగా తాకుతూ ముద్దు పెట్టుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్