AP: పాకిస్థాన్ దాడిలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత సహా పలువురు నాయకులు మురళికి నివాళులర్పించారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులను చూసి పవన్, లోకేశ్ ఎమోషనల్ అయ్యారు.