జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి (వీడియో)

82చూసినవారు
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదల అయ్యారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈ క్రమంలో పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు.

సంబంధిత పోస్ట్