ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ విడుదల

72చూసినవారు
ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ విడుదల
AP: ప్రధాని మోదీ ఈ నెల 20న విశాఖపట్నం రానున్నారు. శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నేవీ కమాండ్ గెస్ట్ హౌస్ కు వెళతారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉ.6.30-7.45గం. విశాఖ RK బీచ్లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రపంచ 11వ యోగా దినోత్సవాలను భారీగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్