గుంపులుగా గోశాలకు రావొద్దు.. భూమనకు పోలీసుల సూచన

54చూసినవారు
గుంపులుగా గోశాలకు రావొద్దు.. భూమనకు పోలీసుల సూచన
AP: టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు ఇద్దరు సవాళ్లు చేసుకున్నారు. ఈరోజు ఉదయం గోశాల వద్దకు భూమన వస్తానన్న నేపథ్యంలో పోలీసు శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్‌మెన్‌లతో గోశాలను సందర్శించాలని, మీడియాతో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్