డాక్టర్ హత్యాచారంపై ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన 200 మందికి నోటీసులు పంపిన పోలీసులు

571చూసినవారు
డాక్టర్ హత్యాచారంపై ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన 200 మందికి నోటీసులు పంపిన పోలీసులు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డాక్టర్ అత్యాచారం, హత్యకు సంబంధించిన నకిలీ వార్తల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కోల్‌కతా పోలీసులు గత 24 గంటల్లో 200 మందికి పైగా నోటీసులు పంపారని వార్తా కథనాలు తెలిపాయి. వాటి ప్రకారం, నకిలీ వార్తలపై 10 FIRలు నమోదు చేయగా, 35 కేసులు నమోదు అయ్యాయి. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వైద్యులు, ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై FIRలు, కేసులు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్