కారులో ఏడుస్తూ చిన్నారులు.. కాపాడిన పోలీసులు

58చూసినవారు
కారులో ఏడుస్తూ చిన్నారులు.. కాపాడిన పోలీసులు
AP: కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను తిరుమల ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి, సుమలతకు భాను 97), నీల (4) సంతానం. ఉపాధి కోసం వెంకటసుబ్బారెడ్డి విదేశాలకు వెళ్లాడు. సుమలత తన పిల్లలతో పాటు వెంకట సుబ్బారెడ్డి అన్న గంగయ్య ఫ్యామిలీ కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. పిల్లలను కారులో ఉంచి దర్శనానికి వెళ్లారు. దాంతో పిల్లలు ఊపిరాడక విలపించారు.

సంబంధిత పోస్ట్