వైసీపీ మాజీ మంత్రి కాకాణి కోసం పోలీసుల గాలింపు

64చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి కాకాణి కోసం పోలీసుల గాలింపు
AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాకాని బంధువుల ఇళ్ళు, ఫామ్ హౌస్ లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కాకాణి కేసులో మరో 12 మందికి నోటీసులు జారీ చేసింతలు  పోలీసులు తెలిపారు. మరోవైపు ఆయన కోసం హైదరాబాద్ లో రెండు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పోలీసులు కాకాణిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్