బాలయ్య ఇలాకాలో హీటెక్కిన రాజకీయాలు

67చూసినవారు
బాలయ్య ఇలాకాలో హీటెక్కిన రాజకీయాలు
AP: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రాజకీయాలు హీటెక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వైసీపీ నుంచి గెలిచిన చైర్‌పర్సన్ ఇంద్రజ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దాంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఇవాళ నూతన చైర్మన్ ఎన్నిక జరగనుంది. టీడీపీ కౌన్సిలర్ డీఈ రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత పోస్ట్