ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

68చూసినవారు
ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం ఉండడంతో మొత్తం పోలింగ్ శాతం ఎంతనేది మరికాసేట్లో తెలియనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్