రేపే పోలింగ్‌.. ప్రత్యేక బృందాలను మోహరించనున్న ఆప్‌

84చూసినవారు
రేపే పోలింగ్‌.. ప్రత్యేక బృందాలను మోహరించనున్న ఆప్‌
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బృందాలను ఆమ్ ఆద్మీ పార్టీ మోహరించనుంది. ఓటింగ్‌ ప్రక్రియ పరిశీలన, అవకతవకల గుర్తింపునకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆప్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్