21 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్

79చూసినవారు
21 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్
AP: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. పాలిసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలని కన్వీనర్ గణేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు http://polycet.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్