AP: కాసేపట్లో పాలిసెట్-2025 ఫలితాలు విడుదలవుతాయి. ఇందుకోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం సర్వర్లలోకి డేటా అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి ఫలితాలు పొందవచ్చు.