పాప్ సింగర్ ‘బ్రునోమార్స్’ అరుదైన రికార్డు (VIDEO)

62చూసినవారు
పాప్ సింగర్ బ్రునోమార్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అతని పాప్ సాంగ్స్‌ను నెలకు 15 కోట్ల మంది అభిమానులు వింటున్నట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అతని తాజా అల్బమ్ ‘డై విత్ ఏ స్మైల్’ ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ పొందినదిగా పేరుగాంచింది. ఉత్తమ పాప్ సాంగ్‌గా గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. అన్న లుక్కేస్తే మాసే అని బ్రూనో మార్స్‌ను అభిమానులు కొనియాడుతున్నారు.

సంబంధిత పోస్ట్