పోర్ట్ ఆధారిత ఎకానమీని పెంచాలి: సీఎం చంద్రబాబు

51చూసినవారు
పోర్ట్ ఆధారిత ఎకానమీని పెంచాలి: సీఎం చంద్రబాబు
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాబడి పెంచే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సముద్రతీరం ద్వారా పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికలు చేస్తోంది. సముద్ర తీరాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తీరప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి 50km ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్