అంకితభావంతో పనిచేసిన వారికే పదవులు: మంత్రి లొకేశ్

62చూసినవారు
అంకితభావంతో పనిచేసిన వారికే పదవులు: మంత్రి లొకేశ్
AP: టీడీపీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని మంత్రి లోకేశ్ అన్నారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. 'ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్