స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా

83చూసినవారు
స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా
AP: గతంలో పింఛను తీసుకుంటూ చనిపోయిన వ్యక్తుల భార్యాలకు స్పౌజ్ పింఛను కింద రూ.4వేల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే 71,340 మందికి నేడు(జూన్ 12న) మంజూరు చేయాల్సిన స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది. రాష్ట్రంలో కూటమి MLAలు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరవుతున్నందున ఈ పింఛన్ల పంపిణీని వాయిదా వేశారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని సెర్చ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్