ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి’.. అధికారికంగా తేదీని ప్రకటించిన టీమ్‌

55చూసినవారు
ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి’.. అధికారికంగా తేదీని ప్రకటించిన టీమ్‌
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీపై ఓ అధికారిక ప్రకటన చేసింది కల్కి టీమ్. 'ఆగస్టు 22' నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఇక ఇదే తేదీ నుంచి దీని హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్