ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత.. వారికి అలర్ట్ (వీడియో)

77చూసినవారు
ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. 70 గేట్లు ఎత్తివేసి 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు నది దాటే ప్రయత్నాలు చేయరాదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్