దేశానికి సంపదను సృష్టించడం విద్యార్థుల బాధ్యత

57చూసినవారు
దేశానికి సంపదను సృష్టించడం విద్యార్థుల బాధ్యత
కోరిశపాడు మండలం, మేదరమెట్ల లోని, రాధాస్ గీతం హైస్కూల్ నందు, 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా సొసైటీ ప్రెసిడెంట్ కనగాల. సతీష్ బాబు జెండా ఆవిష్కరణ చేశారు. ప్రిన్సిపాల్ రాధ కృష్ణ కుమారి మాట్లాడుతూ. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుల, ఆశయాలను ఆచరణలో పెట్టడానికి విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్