కొరిశపాడు తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరణ

71చూసినవారు
కొరిశపాడు తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరణ
కొరిశపాడు మండల తాసిల్దార్ గా వెంకటేశ్వరరావు శుక్రవారం తన కార్యాలయం నందు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన సుశీల వేమూరు కు బదిలీ అయిన నేపథ్యంలో ఆమె స్థానంలో బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని తాసిల్దార్ వెంకటేశ్వరరావు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్