మహనీయుల ఆశయాలను కొనసాగించాలి

71చూసినవారు
మహనీయుల ఆశయాలను కొనసాగించాలి
కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాటంతో స్వాతంత్ర్యం సంపాదించుకున్నామని అన్నారు. మహనీయులను చాలా మంది మర్చిపోతున్నారని వారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్