దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఐదుగురు అరెస్ట్

65చూసినవారు
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఐదుగురు అరెస్ట్
గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి ఐదుగురు అరెస్టయ్యారు. దర్శి మండలం శివరాజ్ నగర్ శివాజీ లోని సాయిబాబా దేవాలయం వద్దగల కొండపైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారనే సమాచారం మేరకు దర్శి ఎస్సై మురళి తన సిబ్బందితో దాడి చేసి కొండను తవ్వుతున్న ఐదు మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్