గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

64చూసినవారు
గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన దర్శి పట్టణంలోని హై స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం టిడిపి నేతలు తెలిపారు. ఈ శిబిరానికి పలువురు ప్రముఖ వైద్యులు హాజరై వైద్య సేవలు అందిస్తారన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొట్టిపాటి లక్ష్మి కోరారు.

సంబంధిత పోస్ట్