రాజకీయ నేతలు సంయమనం పాటించాలి

58చూసినవారు
రాజకీయ నేతలు సంయమనం పాటించాలి
ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని తాళ్లూరు ఎస్సై వైవి. రమణయ్య సూచించారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో రాజకీయ నేతలతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్