కలెక్టర్ ను కలిసిన జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే

81చూసినవారు
కలెక్టర్ ను కలిసిన జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే
జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాతో పాటు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ను కోరినట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్