మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం

73చూసినవారు
మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి వస్తున్న భక్తుల కొరకు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు పదివేల మంది ప్రజలకు భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్